ప్రాజెక్టు ఫెలో


Wed,May 22, 2019 11:24 PM

వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ)లో ప్రాజెక్టు ఫెలో, ఆర్‌ఏ, పీఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు: ప్రాజెక్టు ఫెలో-12, ప్రాజెక్టు అసిస్టెంట్‌-3, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-1, రిసెర్చ్‌ అసిస్టెంట్‌-2, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-1, జేఆర్‌ఎఫ్‌ (వాటర్‌బర్డ్‌)-1, ఫోరెన్సిక్‌ రిసెర్చర్స్‌-1, జేఆర్‌ఎఫ్‌ (జెనెటిక్స్‌)-1, జేఆర్‌ఎఫ్‌ (ఎకాలజీ) -1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-ఈ పోస్టులను నిర్ణీత కాలవ్యవధి కోసం భర్తీ చేయనున్నారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్‌ 12
-వెబ్‌సైట్‌: www.wii.gov.in

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles