టిస్‌లో ఫ్యాకల్టీలు


Wed,May 22, 2019 11:25 PM

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: ప్రొఫెసర్‌
-ఖాళీలు-6
-పోస్టు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌
-ఖాళీలు-10
-పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
-ఖాళీలు-23
-అర్హతలు, ఎంపిక, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్‌ 15
-వెబ్‌సైట్‌: www.tiss.edu

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles