ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఆఫీసర్లు


Wed,May 22, 2019 11:26 PM

నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
-మెటీరియల్‌ ఆఫీసర్‌- 15, అసిస్టెంట్‌ మేనేజర్‌- 5, ఫైర్‌ ఆఫీసర్‌-1, మేనేజర్‌ (సేఫ్టీ)- 3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్‌ 21
-వెబ్‌సైట్‌: http://www.nationalfertilizers.com

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles