ప్రాజెక్టు అసిస్టెంట్లు


Thu,May 23, 2019 01:32 AM

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌ (సీఐఎంఎఫ్‌ఆర్‌)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
cimr
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవల్‌-1)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో జియాలజీలో బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్‌) లేదా డిప్లొమా ఇన్‌ మైనింగ్‌ ఉత్తీర్ణత.
-కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం.
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవల్‌-2)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ (టెక్నాలజీ)లో జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీ ఉత్తీర్ణత.
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవల్‌-3)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో మైనింగ్‌ లేదా ఎమ్మెస్సీ జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంటెక్‌/ఎంఈ మైనింగ్‌/టన్నెలింగ్‌&యూటీఎస్‌ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: మే 29, 30, 31, జూన్‌ 3
-వెబ్‌సైట్‌: http://www.cimfr.nic.in

634
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles