దూరవిద్య కోర్సులు


Sun,May 26, 2019 01:27 AM

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) జూలై 2019 సెషన్‌కుగాను దూరవిద్య విధానంలో వివిధ పీజీ, డిగ్రీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
MANUU
-రెండేండ్ల పీజీ కోర్సులు: ఎంఏ (ఉర్దూ, ఇంగ్లిష్, హిస్టరీ, హిందీ, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్)
-మూడేండ్ల డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్)
-బీఈడీ (డీఎం)
-ఏడాది డిప్లొమా కోర్సులు: జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్
-ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులు: ప్రొఫిషియన్సీ ఇన్ ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లిష్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: బీఈడీ కోర్సురు రూ. 1000/-ఇతర కోర్సులకు రూ. 200/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: బీఈడీ కోర్సుకు జూన్ 15, మిగతా కోర్సులకు ఆగస్టు 1 వరకు
-వెబ్‌సైట్: www.manuu.ac.in.

1748
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles