డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్


Sun,May 26, 2019 01:28 AM

హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో-సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (సీఏఎస్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
DRDO
-జేఆర్‌ఎఫ్-2 ఖాళీలు
-అర్హత: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న నెట్, గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (మే 18-24)లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

841
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles