ఫుడ్ అనలిస్ట్ ఎగ్జామినేషన్


Sun,May 26, 2019 01:29 AM

కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖలోని ఫుడ్ సేప్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) 2019కిగాను ఫుడ్/జూనియర్ అనలిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
fssai
-ఫుడ్/జూనియర్ అనలిస్ట్
-అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (డెయిరీ/ఆయిల్) లేదా వెటర్నరీ సైన్సెస్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: ఫుడ్ అనలిస్ట్‌కు రూ. 2000/-, జూనియర్ అనలిస్ట్‌కు రూ. 1500/-
-ఎంపిక: ఫుడ్/జూనియర్ అనలిస్ట్ ఎంట్రెన్స్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: www.fssai.gov.in

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles