ఐఐఎఫ్‌పీటీలో ప్రవేశాలు


Sun,May 26, 2019 01:30 AM

తమిళనాడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) 2019-20 విద్యాసంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ, బీటెక్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIFPT
-బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
-అర్హత: ఆల్ ఇండియా ర్యాంక్ (జేఈఈ మెయిన్-2019)
-ఎంటెక్ (ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ అస్యూరెన్స్)
-పీహెచ్‌డీ (ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ. గేట్ స్కోర్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. గమనిక: గేట్ స్కోర్‌తో స్టయిఫండ్ కూడా చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: బీటెక్‌కు జూన్ 27, ఎంటెక్/పీహెచ్‌డీకు జూలై 16
-వెబ్‌సైట్: www.iifpt.edu.in

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles