ఐవీఆర్‌ఐలో అసిస్టెంట్లు


Sun,May 26, 2019 01:31 AM

-ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IVRI
-మొత్తం ఖాళీలు: 34 (జనరల్-17, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-3)
-పోస్టు పేరు: అసిస్టెంట్లు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4200/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: www.ivri.nic.in

1056
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles