ఆర్‌జీయూకేటీ బాసరలో


Sun,May 26, 2019 11:03 PM

బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ)లో గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ల్యాబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IIIT
-పోస్టు: గెస్ట్ ఫ్యాకల్టీ
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో ఎంటెక్/ఎంఈ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. యూజీ, పీజీస్థాయిలో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి.
-నాన్ ఇంజినీరింగ్ విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్/స్లెట్ లేదా సెట్ లేదా పీహెచ్‌డీ ఉండాలి.
-మేనేజ్‌మెంట్ విభాగానికి ప్రథమశ్రేణిలో ఎంబీఏ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ
-అర్హత: బీఈ/బీటెక్ సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
-విభాగాలు: సివిల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా డిప్లొమా సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
నోట్: కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్‌లో ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.
గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
-విభాగాలు: కెమికల్, సివిల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఎంఎంఈ
-అర్హతలు: ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన అర్హత ఉండాలి.
-ఎంపిక: గెస్ట్ ఫ్యాకల్టీలకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్/ల్యాబ్ టెక్నీషియన్లకు రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 10
-వెబ్‌సైట్: https://www.rgukt.ac.in

738
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles