ఎన్‌ఎండీఎఫ్‌సీలో


Thu,August 1, 2019 01:36 AM

ఢిల్లీలోని నేషనల్‌ మైనార్టీ డెవలప్‌మెంట్‌&ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీఎఫ్‌సీ)లో అసిస్టెంట్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌ స్ట్రీం)
-ఖాళీలు: 1
-అర్హత : ఏదైనా పీజీ లేదా బీఈ/బీటెక్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. 28 ఏండ్లు మించరాదు.
-పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (అకౌంట్స్‌&ఫైనాన్స్‌)
-ఖాళీలు: 2పై రెండు పోస్టులకు
-పేస్కేల్‌: రూ.30,000-1,20,000/-
-అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్‌) లేదా ఎంకాం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. వయస్సు 28 ఏండ్లు మించరాదు.
-పోస్టు: ఆఫీస్‌ అసిస్టెంట్‌
-ఖాళీలు -6
-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 25 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్‌: రూ.25,000-95,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్‌: http://www.nmdfc.org

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles