నాబార్డ్ కన్సల్టెన్సీలో


Fri,August 2, 2019 01:04 AM

నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ప్రాజెక్టు అసిస్టెంటు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nabcons
-పోస్టులు: ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఫైనాన్స్)-1, అసోసియేట్ ప్రాజెక్టు కన్సల్టెంట్-4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు,ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: http://www.nabcons.com

434
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles