ఫ్యాకల్టీలు


Fri,August 2, 2019 01:04 AM

అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nluja
-ప్రొఫెసర్-3, అసోసియేట్ ప్రొఫెసర్-3, అసిస్టెంట్ ప్రొఫెసర్-1 పోస్టు ఉన్నాయి.
-అర్హతలు, ఎంపిక, జీతభత్యాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు : నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.nluassam.ac.in

266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles