ఐవీఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్


Fri,August 2, 2019 01:07 AM

ఐసీఏఆర్ - ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ivri
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-6 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీలో ఎంవీఎస్సీ/ఎమ్మెస్సీ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత
-స్టయిఫండ్ : రూ.28,000/- అదనంగా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: www.ivri.nic.in

358
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles