సెయిల్‌లో


Fri,August 9, 2019 01:12 AM

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
sail
-డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)-6 పోస్టులు
-అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
-డిప్యూటీ మేనేజర్ (మెకానికల్)-2 పోస్టులు
-అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
నోట్: అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: పై అన్ని పోస్టులకు 35 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-వెబ్‌సైట్: www.sail.co.in

466
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles