ప్రొఫెసర్ పోస్టులు


Fri,August 9, 2019 01:12 AM

వడోదరలోని మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
msubaroda

పోస్టులు-ఖాళీలు:

-ప్రొఫెసర్-56, అసోసియేట్ ప్రొఫెసర్- 63, అసిస్టెంట్ ప్రొఫెసర్-60.
-విభాగాలు: ఆర్ట్స్, కామర్స్, ఎడ్యుకేషన్&సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్, లా, మేనేజ్‌మెంట్ స్టడీస్, పెర్ఫామింగ్ ఆర్ట్స్, ఫార్మసీ, సైన్స్, సోషల్ వర్క్, టెక్నాలజీ &ఇంజినీరింగ్ మొదలైనవి ఉన్నాయి.
-పై ఫ్యాకల్టీలతోపాటు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, యూనివర్సిటీ లైబ్రేరియన్, రెసిడెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ డిప్యూటీ/అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ, పీజీ/డీగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
గమనిక: యూజీసీ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తారు.
-వెబ్‌సైట్: www.msubaroda.ac.in

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles