ఎన్‌ఏఎల్‌లో సైంటిస్టులు


Wed,August 14, 2019 12:34 AM

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఏరొస్పేస్ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఎల్)లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 11 (ప్రిన్సిపల్ సైంటిస్ట్-5, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్-6)
-అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి.
-పే స్కేల్: ప్రిన్సిపల్ సైంటిస్ట్‌కు రూ.1,75,000, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌కు రూ. 1,86,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 16
-వెబ్‌సైట్: www.nal.res.in

201
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles