ఐఎల్‌బీఎస్‌లో నర్స్ పోస్టులు


Sun,August 18, 2019 12:10 AM

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ & బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ILBS
-మొత్తం ఖాళీలు: 196 (కాంట్రాక్టు ప్రాతిపదికన)
-ఎగ్జిక్యూటివ్ నర్స్-95,
-జూనియర్ ఎగ్జిక్యూటివ్ నర్స్-101
-అర్హత: జీఎన్‌ఎం ఉత్తీర్ణతతోపాటు నాలుగేండ్ల అనుభవం ఉండాలి. వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 16
-వెబ్‌సైట్: www.ilbs.in

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles