ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు


Sun,August 18, 2019 12:11 AM

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ecil
-టెక్నికల్ ఆఫీసర్-20 పోస్టులు (ఈసీఈ-13, ఈఈఈ-2, మెకానికల్-1, సీఎస్‌ఈ-4) (తాత్కాలిక ప్రాతిపదికన)
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 23,000/- (కన్సాలిడేటెడ్ పే)
-వయస్సు: 2019 జూలై 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 28
-వెబ్‌సైట్: www.ecil.co.in

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles