లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్‌లో


Sun,August 18, 2019 12:12 AM

తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
LPSC
-టెక్నీషియన్ అప్రెంటిస్-87 ఖాళీలు
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-53, ఎలక్ట్రికల్-7, ఎలక్ట్రానిక్స్-13, కెమికల్-1, కంప్యూటర్ సైన్స్-5, సివిల్-6, ఆటోమొబైల్-2
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఆగస్టు 30 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్ : నెలకు రూ. 3542/- చెల్లిస్తారు
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 7 (ఉదయం 9.30- సాయంత్రం 5 వరకు)
-వెబ్‌సైట్: www.lpsc.gov.in

317
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles