ఆర్‌ఎంఆర్‌సీలో ఎంపీహెచ్‌


Mon,August 19, 2019 01:23 AM

భువనేశ్వర్‌లోని ఐసీఎంఆర్‌- రీజినల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఆర్‌ఎంఆర్‌సీ) 2019-20 విద్యా సంవత్సరానికి ఎంపీహెచ్‌ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iit-khargpur
-కోర్సు పేరు: మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌)
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ (మెడిసిన్‌, ఆయుష్‌, డెంటల్‌, ఐల్లెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, వెటర్నరీ సైన్సెస్‌, నర్సింగ్‌, ఎపిడిమాలజీ, ఆక్యుపేషనల్‌ థెరఫీ, ఫిజియోథెరపీ, లైఫ్‌ సైన్సెస్‌, పాపులేషన్‌ సైన్స్‌/స్టడీస్‌, స్టాటిస్టిక్స్‌, బయోస్టాటిస్టిక్స్‌, డెమోగ్రఫీ, సోషల్‌ సైన్సెస్‌, సోషల్‌ వర్క్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌, ఫిజీషియన్‌ అసిస్టెంట్‌, న్యూట్రిషన్‌, హోంసైన్స్‌, కమ్యూనిటీ సైన్సెస్‌, సైకాలజీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్‌ ఫీజు: రూ.600/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 10
-వెబ్‌సైట్‌: www.rmrcbbsr.gov.in

206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles