మజ్‌గావ్‌ డాక్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు


Mon,August 19, 2019 01:39 AM

భారత ప్రభుత్వ సంస్థ మజ్‌గావ్‌డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Mazagon
-పోస్టు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌
-మొత్తం ఖాళీలు: 1980
-ట్రేడులవారీగా ఖాళీలు: ఏసీ రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌-21, కంప్రెసర్‌ అటెండెంట్‌-17, బ్రాస్‌ ఫినిషర్‌-26, కార్పెంటర్‌-78, చిప్పర్‌ గ్రైండర్‌-19, కాంపోజిట్‌ వెల్డర్‌-175, డీజిల్‌ క్రేన్‌ ఆపరేటర్‌-12,

డీజిల్‌ కమ్‌ మోటార్‌ మెకానిక్‌-10, జూనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌-31, ఎలక్ట్రిక్‌ క్రేన్‌ ఆపరేటర్‌-12, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-98, ఫిట్టర్‌-254, జూనియర్‌ ప్లాంట్‌ ఎస్టిమేటర్‌-33, గ్యాస్‌ కట్టర్‌-100,

మెషినిస్ట్‌-20, మిల్‌ రైట్‌ మెకానిక్‌-40, పెయింటర్‌-58, పైప్‌ ఫిట్టర్‌-231, స్ట్రక్చరల్‌ ఫ్యాబ్రికేటర్‌-374, స్టోర్‌ కీపర్‌-40, యుటిలిటీ హ్యాండ్‌-53, యుటిలిటీ హ్యాండ్‌ సెమీస్కిల్డ్‌-145, ఫైర్‌

ఫైటర్‌-33, లాంచ్‌ డెక్‌ క్య్రూ-34 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి/ఇంటర్‌/డిగ్రీతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత. వేర్వేరు పోస్టుల అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-పేస్కేల్‌: స్కిల్డ్‌ పోస్టులకు రూ.22,000-83180/-, అన్‌స్కిల్డ్‌ పోస్టులకు రూ. 16,000-60,520/-
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18-38 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
నోట్‌: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన రెండేండ్ల కాలపరిమితికి భర్తీ చేయనున్నారు.
-ఎంపిక: రాతపరీక్ష, అనుభవం, ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా చేస్తారు.
-రాతపరీక్షకు 30 శాతం, అనుభవానికి 20 శాతం, ట్రేడ్‌ టెస్ట్‌కు 50 శాతం వెయిటేజీగా నిర్ణయించారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్‌ 5
-వెబ్‌సైట్‌: https://mazagondock.in

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles