బీఆర్‌వోలో ఖాళీలు


Wed,August 21, 2019 12:26 AM

పుణెలోని బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీ స్కిల్డ్ వర్కర్ తదితర టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
bro
-మొత్తం ఖాళీలు: 337 (జనరల్-152, ఈడబ్ల్యూఎస్-30, ఓబీసీ-85, ఎస్సీ-47, ఎస్టీ-23)
-విభాగాలవారీగా ఖాళీలు: డ్రాఫ్ట్స్‌మ్యాన్-40, హిందీ టైపిస్ట్-22, సూపర్‌వైజర్ స్టోర్స్-37, రేడియో మెకానిక్-2, ల్యాబొరేటరీ అసిస్టెంట్-1, వెల్డర్-15, మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)-215, మల్టీ స్కిల్డ్ వర్కర్ (మెస్ వెయిటర్)-5
-అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఆర్కిటెక్చర్/డ్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌లో సర్టిఫికెట్, ఇంటర్+టైపింగ్ నాలెడ్జ్, బ్యాచిలర్ డిగ్రీ (మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఇన్వెంటరీ కంట్రోల్/స్టోర్స్ కీపింగ్) ఉండాలి.
-వయస్సు: మల్టీ స్కిల్డ్ వర్కర్‌కు 25 ఏండ్లు, మిగతా కేటగిరీలకు 27 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 50/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు
-ఎంపిక: ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 19
-వెబ్‌సైట్: www.bro.gov.in

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles