ఎగ్జిమ్ బ్యాంక్‌లో


Sun,August 25, 2019 12:59 AM

ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) బ్యాంక్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
exim-bank
-మొత్తం పోస్టులు: 9 (డిప్యూటీ మేనేజర్-4, ఐటీ మేనేజర్-2, మేనేజర్ ఐటీ- డాట్‌నెట్ డెవలపర్-1)
-అర్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత.
-వయస్సు: 28 లేదా 32 ఏండ్లకు మించరాదు (పోస్టులను బట్టి)
-పే స్కేల్: డిప్యూటీ మేనేజర్‌కు రూ.23,700-42,020, మేనేజర్‌కు రూ.31,705-45,950
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆల్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 9
-వెబ్‌సైట్: www.eximbankindia.in

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles