ఉద్యాన వర్సిటీలో బీఎస్సీ


Mon,August 26, 2019 01:35 AM

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టిసెట్‌-2019 ద్వారా ఉద్యాన బీఎస్సీ (ఆనర్స్‌)లో ప్రవేశాల కోసం హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సు పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
FRUITS
-కోర్సు పేరు: బీఎస్సీ ఆనర్స్‌ (హార్టికల్చర్‌)
-మొత్తం సీట్లు: 23
-అర్హత: ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ/డాక్టర్‌ వైఎస్‌ఆర్‌హెచ్‌యూల నుంచి హార్టికల్చర్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 17 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్‌ ఫీజు: రూ.750/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ.350/-)
-ఎంపిక: అకడమిక్‌ మార్కులు, ఎంట్రెన్స్‌ టెస్ట్‌
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్‌ 7
-వెబ్‌సైట్‌: www.skltshu.ac.in

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles