ఈసీఐఎల్‌లో


Fri,August 30, 2019 01:16 AM

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ecil
-పోస్టు: టెక్నికల్ ఆఫీసర్
-ఖాళీలు: 5 (సీఎస్‌ఈ-4, ఈసీఈ-1)
-అర్హత: బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/ఈసీఈ)
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా (ఆగస్టు 31న ముంబైలో)
-పోస్టులు: మార్కెటింగ్ విభాగంలో అడిషనల్ జనరల్ మేనేజర్-1, డిప్యూటీ జనరల్ మేనేజర్-4
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 16
-వెబ్‌సైట్: http://careers.ecil.co.in

575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles