హెచ్‌పీసీఎల్‌లో


Wed,September 4, 2019 12:17 AM

విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
hpcl1
-మొత్తం ఖాళీలు: 36
-పోస్టుల వారీగా అర్హతలు-ఖాళీలు:
-మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్-8, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, మెకానికల్-7) -20 ఖాళీలు
-అర్హత: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ల్యాబ్ అనలిస్ట్-7
-అర్హత: బీఎస్సీ (ఎంపీసీ)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
-జూనియర్ ఫైర్&సేఫ్టీ ఇన్‌స్పెక్టర్-12 ఖాళీలు
-అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సైన్స్ గ్రాడ్యుయేట్‌తోపాటు వ్యాలిడిటీ ఉన్న హెచ్‌ఎంవీ లైసెన్స్ ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: https://www. hindustanpetroleum.com

208
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles