ఐఐటీబీ-మోనాష్ స్కాలర్‌షిప్స్


Wed,September 4, 2019 01:27 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే, ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సంయుక్తంగా ఇచ్చే పీహెచ్‌డీ స్కాలర్‌షిప్స్ కోసం ప్రకటన విడుదలైంది.
iit-bombay
-స్కాలర్‌షిప్: ఐఐటీబీ-మోనాష్ రిసెర్చ్ అకాడమీ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్
-ఎవరికి: పీహెచ్‌డీ చేస్తున్నవారికి
-కాలవ్యవధి: మూడున్నరేండ్లు
-రిసెర్చ్ క్లస్టర్స్: మెటీరియల్ సైన్స్/ఇంజినీరింగ్ (నానో, మెటలర్జీ), ఎనర్జీ, గ్రీన్ కెమ్, కెమిస్ట్రీ, కెటలిసిస్, రియాక్షన్ ఇంజినీరింగ్, మ్యాథ్స్, సీఎఫ్‌డీ, మోడలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సీఎస్‌ఈ, ఐటీ, ఆప్టిమైజేషన్, డాటా సెన్సార్స్, సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్, ఎర్త్ సైన్సెస్, సివిల్ ఇంజినీరింగ్ (జియో, వాటర్, ైక్లెమెట్), బయో, స్టెమ్ సెల్స్, బయోకెమ్, ఫార్మా, ఫుడ్, సెమీకండక్టర్స్, ఆప్టిక్స్, ఫొటానిక్స్, నెట్‌వర్క్స్, టెలికం, పవర్ ఇంజినీరింగ్, డిజైన్, హెచ్‌ఎస్‌ఎస్, మేనేజ్‌మెంట్.
-స్కాలర్‌షిప్: మొదటి రెండేండ్లు ఏడాదికి రూ.3,72,000 చొప్పున చెల్లిస్తారు.
-తర్వాత ఏడాదికి రూ.4,20,000 చొప్పున చెల్లిస్తారు. దీంతోపాటు ఆస్ట్రేలియాలో చదువుకొనే సమయంలో ఆస్ట్రేలియా డాలర్ ప్రకారం స్టయిఫండ్‌ను ఇస్తారు.
-అర్హతలు: డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్, జామ్, సీఎస్‌ఐఆర్-నెట్, జీఆర్‌ఈ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 11 (డిసెంబర్ 2019 సెషన్‌కు)
-వెబ్‌సైట్: http://www.iitbmonash.org

841
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles