సెర్ప్‌లో


Sun,September 8, 2019 12:24 AM

తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 3
-పనిచేయాల్సిన ప్రదేశం: హైదరాబాద్‌లోని సెర్ప్‌లో
-జనరల్ మేనేజర్ - ప్రొడక్షన్ అండ్ సప్లయ్ చైన్-1, జనరల్ మేనేజర్ - సేల్స్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్-1, జనరల్ మేనేజర్ - క్వాలిటీ మేనేజ్‌మెంట్: 1 ఖాళీ ఉన్నాయి.
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతోపాటు ఐదేండ్ల్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 50 సంవత్సరాలు మించరాదు.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా పంపాలి.
-ఈ మెయిల్: [email protected]
-చివరితేది: సెప్టెంబర్ 12

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles