ఐసీటీలో ఫ్యాకల్టీ పోస్టులు


Sun,September 8, 2019 12:25 AM

ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ict
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, మెటీరియల్స్ అండ్ పాలీమర్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్/ఎనర్జీ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, బయోటెక్నాలజీ, అప్లయిడ్ ఫిజిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, మెకానికల్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ హ్యుమానిటీస్, లైబ్రేరియన్.
-మొత్తం ఖాళీలు: 40
-నోట్: మహారాష్ట్రలోని జాల్నా, ఒడిశా భువనేశ్వర్ క్యాంపస్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, డిగ్రీతోపాటు బోధనలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: అనలిటికల్ ఎబిలిటీ టెస్ట్, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్: www.ictmumbai.edu.in

654
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles