ఎస్‌బీఐలో 477 స్పెషలిస్టు ఆఫీసర్లు


Sun,September 8, 2019 12:27 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
sbi-officers
-పోస్టు: స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 477
-విభాగాల వారీగా... డెవలపర్ (జేఎంజీఎస్-1)-147, డెవలపర్ (ఎంఎంజీఎస్-2)-34, సిస్టమ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్-47, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్-29, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్-15, నెట్‌వర్క్ ఇంజినీర్-14, టెస్టర్-4, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్-15, అప్లికేషన్ ఆర్కిటెక్ట్-5, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (జేఎంజీఎస్)-61, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఎంఎంజేఎస్)-18, సెక్యూరిటీ అనలిస్ట్-13 తదితర పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్ /ఐటీ లేదా ఈసీఈ) లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ) లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌తోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: ఆయా పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా (కొన్ని పోస్టులకు షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 25
-ఆన్‌లైన్ టెస్ట్: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: https://www.sbi.co.in/careers

831
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles