మృతసముద్రం ఏ దేశాల మధ్య విస్తరించి ఉంది?


Wed,September 11, 2019 01:28 AM

1. కింది పర్వతశ్రేణులను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి.

ఎ. లఢక్ శ్రేణి బి. కారకోరమ్‌శ్రేణి
సి. పిర్‌పంజాల్‌శ్రేణి డి. జస్కార్‌శ్రేణి
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, డి, సి
3) బి, ఎ, సి, డి 4) ఎ, బి, డి, సి

2. కిందివాటిలో సరికానిది?

1) దేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం- గుజరాత్
2) దేశంలో పొడవైన కాలువ- ఇందిరాగాంధీ కాలువ
3) దేశంలో అతిపెద్ద పీఠభూమి- దక్కన్ పీఠభూమి
4) దేశంలో అధికంగా తడి ఉండే ప్రదేశం- చిరపుంజి

3. కిందివాటిని పరిశీలించండి.

ఎ. మణిపూర్
బి. అరుణాచల్‌ప్రదేశ్
సి. నాగాలాండ్
డి. మిజోరం

పై రాష్ర్టాలను మయన్మార్‌తో సరిహద్దుపరంగా దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి.
1) ఎ, బి, సి, డి
2) డి, ఎ, బి, సి
3) డి, ఎ, సి, బి
4) ఎ, డి, సి, బి

4. కింది రాష్ర్టాలను వాటి భౌగోళిక విస్తీర్ణం రీత్యా అవరోహణ క్రమంలో అమర్చండి.

ఎ. మధ్యప్రదేశ్
బి. రాజస్థాన్
సి. మహారాష్ట్ర
డి. ఉత్తరప్రదేశ్
1) ఎ, బి, డి, సి
2) బి, సి, ఎ, డి
3) బి, సి, డి, ఎ
4) బి, ఎ, సి, డి

5. భారత్, శ్రీలంక మధ్య ఈ ప్రదేశాల ఏర్పాటును జతపర్చండి.

ఎ. పాయింట్ కొడుక్కిరామ్
1. మన్నార్
బి. నాగర్‌కోయల్
2. తలైమన్నార్
సి. ధనుష్‌కోటి
3. పీడ్‌మౌంట్.....
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, సి-3

6. భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశాలకు సంబంధించి సరైనది?

ఎ. డ్యురాండ్ రేఖ
1. ఇండోనేషియా
బి. గ్రేట్‌చానల్
2. మాల్దీవులు
సి. మెక్‌మోహన్‌రేఖ
3. ఆఫ్ఘనిస్థాన్
డి. 8.... అక్షాంశరేఖ
4. చైనా
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-2, సి-1, డి-4

7. భారతదేశ విస్తృతి రేఖాంశాల దృష్ట్యా వేటి మధ్య విస్తరించి ఉంది?

1) గుజరాత్- కన్యాకుమారి
2) రాణా ఆఫ్ కచ్- అరుణాచల్‌ప్రదేశ్
3) జమ్ముకశ్మీర్- రాణా ఆఫ్ కచ్
4) కన్యాకుమారి- జమ్ముకశ్మీర్

8. పశ్చిమతీరమైదానానికి సంబంధించి సరైనది?

ఎ. అరేబియా సముద్రతీర ప్రాంతాన్ని పశ్చిమతీర మైదానం అంటారు
బి. తూర్పుతీర మైదానంతో ఈ తీరమైదానం కన్యాకుమారి వద్ద కలుస్తాయి
సి. తూర్పుతీర మైదానం, పశ్చిమతీర మైదానం. వరుసగా రాణా ఆఫ్ కచ్, గంగా-బ్రహ్మపుత్ర డెల్టాల మధ్య విస్తరించింది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి

9. కిందివాటిలో సరైనది?

ఎ. రాష్ట్రంలో ప్రస్తుత జిల్లాల సంఖ్య- 33
బి. జిల్లాల పునర్విభజన చట్టం- 197 ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి
సి. విస్తీర్ణం పరంగా ప్రస్తుతం అతిపెద్ద జిల్లా- భద్రాద్రి కొత్తగూడెం
డి. విస్తీర్ణం రీత్యా అతిచిన్న జిల్లా- హైదరాబాద్
1) ఎ, బి, సి
2) బి, సి
3) బి, సి, డి
4) పైవన్నీ


10. కిందివాటిని జతపర్చండి.

తీరంపేరు ఓడరేవులు
ఎ. మలబారు
1. కాండ్లా
బి. కైత్వార్
2. ఎన్నొర్
సి. కోరమండల్
3. న్యూమంగళూరు
డి. కెనరా
4. కొచ్చిన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-4, బి-1, సి-3, డి-2

11. దేశంలో ఉత్తరాన చివరిప్రాంతం ఇందిరాకాల్ ఏ కనుమలో భాగంగా ఉన్నది?

1) కైబర్ కనుమ
2) బోలాన్ కనుమ
3) బనిహల్ కనుమ
4) కిలిక్ ధావన్ కనుమ

12. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం మృతసముద్రం. ఇది ఏ దేశాల మధ్య విస్తరించి ఉంది?

1) ఈజిప్టు-సిరియా
2) జోర్డాన్-ఇజ్రాయిల్
3) ఇజ్రాయిల్-ఈజిప్టు
4) సిరియా-టర్కీ

13. సాధారణ లవణీయత అంటే?

1) 1000 మి.లీ.ల సముద్ర జలాల్లో 350 గ్రాముల ఉప్పు ఉండటం
2) 1 లీటరు సముద్ర జలాల్లో 35 కి.గ్రా. ఉప్పు ఉండటం
3) 10 మి.మీ. సముద్రజలాల్లో 35 గ్రా. ఉప్పు ఉండటం
4) 1 లీ. సముద్ర జలాల్లో 35 గ్రా. ఉప్పు ఉండటం

14. కిందివాటిని ఏర్పడిన విధానాన్ని సరిగా అమర్చండి.

ఎ. గంగా సింధు మైదానం
బి. హిమాలయాలు
సి. ద్వీపకల్ప పీఠభూమి
డి. తీరమైదానాలు
1) ఎ, బి, సి, డి
2) ఎ, సి, బి, డి
3) సి, బి, ఎ, డి
4) డి, సి, బి, ఎ

15. కిందివాటిలో సరికాని జత?

ఎ. హిమాలయాలు- కేంబ్రియల్ యుగం
బి. ఉత్తరమైదానం- ప్లీస్టొసిన్
సి. ద్వీపకల్ప పీఠభూమి- టెర్సియరీ యుగం
డి. తీరమైదానం- పరప్లీస్టాసిన్ కాలం
1) ఎ, బి, సి, డి
2) ఎ, సి
3) బి, సి, డి
4) సి, డి

16. కిందివాటిని జతపర్చండి.

ఎ. పశ్చిమకనుమల్లో ఎత్తయిన శిఖరం 1. జిందాగఢ్
బి. ద్వీపకల్ప పీఠభూమిలో పురాతన ముడుతపర్వతం
2. కన్యాకుమారి
సి. దక్కన్ పీఠభూమిలో దక్షిణాన ఎత్తయిన శిఖరం
3. అనైముడి
డి. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం
4. ఆరావళి
5. కల్సూబాయి
1) ఎ-1, బి-5, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-5, డి-1
3) ఎ-3, బి-4, సి-5, డి-1
4) ఎ-3, బి-4, సి-5, డి-2

17. కిందివాటిలో సరికానిది?

ఎ. రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది
బి. తెలంగాణ నయాగరా జలపాతం- బొగత
సి. దేశంలో రెండో ఎత్తయిన జలపాతం- జోగ్/ జొర్సొప్పా
డి. తమిళనాడులో స్వల్పంగా విస్తరించిన పశ్చిమ కనుమలను పళని కొండలు అంటారు
1) ఎ, బి, సి
2) డి, సి
3) ఏదీకాదు
4) సి

18. కిందివాటిలో సరైనవి?

ఎ. పడమటి కనుమలు- తమిళనాడు, మహారాష్ట్ర
బి. అవశిష్ట పర్వతాలు- రాజస్థాన్, హర్యానా
సి. ఆరావళి పర్వతాలు- గుజరాత్, హర్యానా
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి

19. కిందివాటిలో సరైన జత?

ఎ. నాగర్‌కర్నూల్
1. ఖాయతీలు
బి. ఆదిలాబాద్
2. ఖాసీలు
సి. కొత్తగూడెం
3. గోండులు
డి. కామారెడ్డి
4. కోయలు

5. చెంచులు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-5, బి-4, సి-2, డి-3
3) ఎ-5, బి-3, సి-2, డి-1
4) ఎ-5, బి-3, సి-4, డి-1

20. కిందివాటిలో సరికాని జత?

ఎ. యల్లండపాడు కొండలు- నాగర్‌కర్నూలు
బి. దేవరకొండలు- నల్లగొండ
సి. అనంతగిరి కొండలు- వికారాబాద్
డి. కందికల్ గుట్టలు- జయశంకర్ భూపాలపల్లి
1) ఎ, సి
2) ఎ, డి
3) ఎ, బి, డి
4) సి, డి

21. కిందివాటిని పడమర నుంచి తూర్పునకు అమర్చిన క్రమం?

ఎ. బుందేల్‌ఖండ్ పీఠభూమి
బి. మాల్వా పీఠభూమి
సి. కథియవార్ పీఠభూమి
డి. హజారిబాగ్ పీఠభూమి
1) సి, బి, ఎ, డి
2) ఎ, బి, సి, డి
3) సి, బి, డి, ఎ
4) డి, ఎ, బి, సి

22. వింద్య, సాత్పురా పర్వతాలు, అజంతా కొండలను వేరుచేస్తున్నవి వరుసగా...

1) నర్మద, పెన్‌గంగ, తపతి, గోదావరి
2) నర్మద, తపతి, పెన్‌గంగ
3) తపతి, నర్మద, పెన్‌గంగ
4) చంబల్, నర్మద, తపతి, కృష్ణానది

23. ఈశాన్యరుతుపవనాలను అడ్డగించే కొండలు?

1) పంచుమలై
2) జవధి
3) షవరాయ్
4) నీలగిరి

24. కిందివాటిని జతపర్చండి.

ఎ. సాత్పురా
1. పురాతన ముడుత పర్వతం
బి. ఆరావళి
2. అగ్నిపర్వతం
సి. హిమాలయాలు
3. నవీన ముడుత పర్వతం
డి. నార్కొండమ్
4. ఖండపర్వతం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-1, సి-3, డి-2

25. కిందివాటిలో సరైనది?

ఎ. కశ్మీర్ హిమాలయాలు
1. కాలి-సట్లెజ్ నదుల మధ్య విస్తరించాయి
బి. కుమాయున్ హిమాలయాలు
2. తీస్తా-బ్రహ్మపుత్ర నదుల మధ్య
సి. నేపాల్ హిమాలయాలు
3. సింధు-సట్లెజ్ మధ్య
డి. అసోం హిమాలయాలు
4. కాలి-తీస్తా మధ్య
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4

26. హిమాలయాలు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా?

1) గ్రేటర్, మధ్య, బాహ్య, ట్రాన్స్
2) ట్రాన్స్, సెంట్రల్, మధ్య, బాహ్య
3) సెంట్రల్, మధ్య, ట్రాన్స్, బాహ్య
4) ట్రాన్స్, మధ్య, సెంట్రల్, బాహ్య

27. ప్రపంచంలో భూ ఉపరితలంపై ఎత్తయిన శిఖరం?

1) K2 శిఖరం
2) మనస్లూ
3) సాగరమాత
4) ధవళగిరి

28. పర్వతాలు, రాష్ర్టాలను జతపర్చండి.

ఎ. జోజిలా- జమ్ముకశ్మీర్
బి. షిప్‌కిలా- హర్యానా
సి. నాథులా- సిక్కిం
డి. తాతులా- ఉత్తరప్రదేశ్
ఇ. రోహతంగ్- హిమాచల్‌ప్రదేశ్
1) ఎ, బి, సి, డి
2) సి, డి, ఇ
3) ఎ, బి, డి, ఇ
4) ఎ, సి, డి, ఇ

29. పిర్‌పంజాల్, మహాభారత్ పర్వతశ్రేణులు ఏ హిమాలయాల్లో భాగం?

1) టిబెట్
2) అత్యున్నత
3) నిమ్న
4) శివాలిక్

30. కిందివాటిలో సరికాని జత?

1) మాక్‌డోక్‌లోయ- మేఘాలయా
2) నిశ్శబ్ధలోయ- కేరళ
3) కాంగ్‌రాలోయ- హిమాచల్‌ప్రదేశ్
4) స్వాప్‌లోయ- సిక్కిం

31. డూన్‌లు అనే భూస్వరూపాలు వేటిమధ్య విస్తరించబడి ఉన్నాయి?

1) శివాలిక్-హిమాద్రి
2) ట్రాన్స్-గ్రేటర్
3) నిమ్న-బాహ్య
4) బాహ్య-ట్రాన్స్

32. కిందివాటిని జతపర్చండి.

ఎ. దుద్వా కొండలు
1. అసోం
బి. మిష్మికొండలు
2. సిక్కిం
సి. కచార్ కొండలు
3. ఉత్తరాఖండ్
డి. మురియా కొండలు
4. అరుణాచల్‌ప్రదేశ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1

33. కిందివాటిలో సరైనవి?

ఎ. హిమాద్రి, హిమాచల్ హిమాలయాలు కలిసి ఈశాన్య రాష్ర్టాల్లో విస్తరించినవే పూర్వాంచల్ హిమాలయాలు
బి. ఇవి అర్ధచంద్రాకారంలో అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఆర్కాన్‌యోమ వరకు విస్తరించి ఉన్నాయి
సి. వీటిలో ఎత్తయిన శిఖరం- సారామతి
డి. ఇవి బంగ్లాదేశ్ సరిహద్దులో మాత్రమే విస్తరించాయి
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి, బి
4) ఎ, బి, డి

34. దేశంలో ఎత్తయిన శిఖరం కే2. ఇది ఏ హిమాలయాల్లో ఉన్నది?

1) గ్రేటర్
2) మధ్య
3) ట్రాన్స్
4) బాహ్య

35. హిమాలయాలకు సంబంధించి సరైనవి?

ఎ. సియాచిన్ హిమానీనదం నుబ్రానది లోయలో ఉంది
బి. ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి అయిన పామీర్ పీఠభూమి ఇందులో ఉంది
సి. హిమాలయాలు భారతదేశ రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి
డి. ఇవి దేవాలయాలు, ఖనిజాలు, పర్యాటకంగా, నదుల పరంగా ప్రసిద్ధి
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) పైవన్నీ

36. కిందివాటిలో సరికాని జత?

1) భంగర్- పురాతన ఒండ్రుమట్టి
2) బాబర్- సున్నపురాళ్ల నిక్షేపాలు
3) టెరాయి- చిత్తడి ప్రదేశం
4) ఖాదర్- నవీన ఒండ్రుమట్టి

37. కింది నదిఅంతర మైదానాలు, నదులను జతపర్చండి.


ఎ. చాజ్
1. రావి, చీనాబ్
బి. బారీ
2. బియాస్, సట్లెజ్
సి. బిస్ట్
3. చీనాబ్, జీలం
డి. రచన
4. బియాస్, రావి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2

38. కిందివాటిలో సరైనవి.

ఎ. రాజస్థాన్ మైదానాన్ని మరుస్థలి మైదానం అని పిలుస్తారు
బి. ఈ మైదానంలో సాంబారు, డిడ్వానా, డేగన, కుచ్‌మన్, సర్గొల్, ఖాటు అనే సరస్సులు ఉన్నాయి
సి. ఈ మైదానంలో ఎత్తయిన శిఖరం- గురుశిఖర్
డి. ఈ మైదానంలో అర్ధశుష్క శితోష్ణస్థితి ఉంటుంది
1) ఎ, బి, సి
2) ఎ, డి, సి, బి
3) ఎ, బి
4) సి, డి, ఎ
ramesh

686
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles