‘పుట్టే ప్రతిబిడ్డ శ్రామికుడే’ అన్నది ఎవరు?


Wed,September 11, 2019 12:16 AM

women

1. కింది వానిలో రిస్లేకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి?

1) ఇతను రాసిన గ్రంథం-ది పీపుల్ ఆఫ్ ఇండియా
2) ఇతను జనాభాను 7 రకాలుగా విభజించారు
ఎ) 2 మాత్రమే బి) 1 మాత్రమే
సి) ఏదీకాదు డి) రెండు సరైనవే

2. ప్రపంచంలో గిరిజనుల జీవన విధానంపై తొలిసారిగా పరిశోధన చేసినవారు ఎవరు?

1) క్రిస్ మాల్టేన్ 2) ఆర్థర్ లూయిస్
3) మోర్గాన్ 4) ప్లెమెంక్

3. ఏ భాషా కుటుంబం కిందకు సంతాల్, ముండా, గిరిజన తెగలు వస్తాయి?

1) ద్రవిడియన్ భాషా కుటుంబం
2) ఆస్ట్రిక్ భాషా కుటుంబం
3) సైనా టిబెట్ భాషా కుటుంబం
4) ఇండో ఆర్యన్ భాషా కుటుంబం

4. కింది వాటిలో వెస్ట్రన్ బ్రిఖీసెఫాల్‌లోని వర్గాలు?

1) డైనారిక్ 2) ఆర్మినాయిడ్
3) అర్పినాయిడ్ 4) పైవన్నీ

5. ఏ మతంలో లింగనిష్పత్తి అధికంగా ఉంది?

1) క్రైస్తవం 2) ముస్లిం
3) సిక్కు 4) హిందూ

6. ఏ ప్రాంతంలో పట్టణీకరణ జరుగుతుంది.?

1) తీరప్రాంతాలు
2) వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలు
3) మైదానాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు
4) పైవన్నీ

7. మొదటిసారిగా జాతీయ మతసామరస్య అవార్డు పొందినది ఎవరు?

1) రాధాకృష్ణన్ 2) అస్గర్ అలీ
3) మొహిందర్‌సింగ్ 4) ఎవరూ కాదు

8. క్రిస్టియన్‌లకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలను కల్పింది?

1) పిట్స్ ఇండియా చట్టం 2) మాంటెక్ చెమ్స్‌ఫర్డ్
3) రౌలత్ చట్టం 4) మింటో మార్లే

9. కులవ్యవస్థ అసమానతలను స్థానికులకు దాసోహం చేయడం వల్లే అస్పృశ్యత అనేది వచ్చిందని పేర్కొన్నది ఎవరు?

1) అంబేద్కర్ 2) జేహెచ్ హట్టన్
3) స్టీన్‌పూర్ 4) డీఎంఎన్ శ్రీనివాస్

10. దేశంలో హిజ్రాల ఓటుహక్కు కోసం మొదటిసారిగా పోరాటం చేసింది ఎవరు?

1) భారత హరిజన కళ్యాణ్ సభ
2) భారత గిరిజన సభ
3) అంతర్జాతీయ హిజ్రాల సమావేశం
4) ఏదీకాదు

11. కిందివాటిని జతపర్చండి.

ఎ. కుటుంబ న్యాయస్థాన చట్టం 1. 1887
బి. సతీసహగమన చట్టం 2. 1994
సి. పి.సి- పియన్‌డిటి 3. 2013
డి. నేరన్యాయ చట్టం 4. 1986
1) 1, 2, 3, 4 2) 4,1,2,3
3)3,1,4,2 4) 2,3,1,4

12. కిందివాటిలో ప్రాంతీయ అసమానతలకు కారణాలు?

1) చారిత్రక అంశాలు 2) హరిత విప్లవం
3) సహజసిద్ద అంశాలు 4) పైవన్నీ

13. పట్టణీకరణకు గల కారణాలు పేర్కొనండి?

1) జనాభా సహజ వృద్ధిరేటు 2) వలస
3) పునర్‌వర్గీకరణ 4) పైవన్నీ

14. గ్రామాల నుంచి గ్రామాలకు ఎక్కువగా వలసలకు గురయ్యేవారు?

1) పురుషులు 2) బాలబాలికలు
3) వికలాంగులు 4) మహిళలు

15. మానవాభివృద్ధి సూచీ కొలిచే అతిముఖ్యమైన సాధనాలు?

1) ఆయుఃప్రమాణం 2) అక్షరాస్యత
3) తలసరి ఆదాయం 4) పైవన్నీ

16. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం ఎస్సీల జనాభా?

1) 201.4 మిలియన్లు 2) 166.6 మిలియన్లు 3) 198.2 మిలియన్లు 4) 185.5 మిలియన్లు

17. కేరళ రాష్ట్రం ఒక?

ఎ. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం
బి. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం
సి. అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం
1) ఎ, బి 2) ఎ,బి, సి
3) ఎ మాత్రమే 4) బి, సి

18. అత్యధిక సంఖ్యలో అక్షరాస్యులు గల రాష్ట్రం ఏది?

1) ఉత్తరప్రదేశ్ 2) గోవా
3) ఒడిశా 4) అసోం

19. దేశంలో పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం?

1) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడం
2) సినిమా ఇంకా ఇతర ప్రసార సాధనాల ప్రభావం
3) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడం
4) జమీందారి వ్యవస్థ రద్ధు కావడం

20. జాతీయ మానవాభివృద్ధి నివేదికలోని అన్ని విషయాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) తెలంగాణ 2) పంజాబ్
3) కేరళ 4) గుజరాత్

21. దేశంలో తలసరి విద్యావ్యయం ఏ రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది?

1) మధ్యప్రదేశ్ 2) ఉత్తర్‌ప్రదేశ్
3) ఒడిశా 4) బీహర్

22. దేశంలో తలసరి విద్యావ్యయం ఎక్కడ అత్యధికంగా ఉంది?

1) అండమాన్ 2)లక్షద్వీపులు
3) పాండిచ్చేరి 4)డామన్& డయ్యూ

23. మనదేశానికి, రాష్ర్టాలకు సంబంధించిన జాతీయ మానవాభివృద్ధి నివేదిక ప్రకారం భారత ప్రణాళిక సంఘం తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది?

1) 2000 2) 2002 3) 2003 4) 2001

24. భూమిపైన పుట్టే ప్రతిబిడ్డ ఒక అభివృద్ధి కారకం అని ఎవరు పేర్కొన్నారు?

1) ఎడ్విన్ కానన్ 2) మాల్థాస్
3) మహలనోబిస్ 4) రాగ్నర్ నర్స్

25. భూమిపైన పుట్టే ప్రతిబిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొదించే వాడవుతాడు అని పేర్కొన్నది?

1) రోడాన్ 2) మాల్థస్
3) రోస్లాల్ 4) రాగ్నర్ నర్స్

26. ఏ పంచవర్ష ప్రణాళిలో మానవవనరుల వికాసానికి తప్పనిసరిగా కీలకమైన స్థానం ఇవ్వాలని పేర్కొన్నది?

1) 5వ ప్రణాళిక 2) 6వ ప్రణాళిక
3) 7వ ప్రణాళిక 4) 8వ ప్రణాళిక

27. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

1) డామన్, డయ్యు 2) లక్షదీవులు
3) చండీగఢ్ 4) పుదుచ్చేరి

28. 2011లో మనదేశంలో వయోజన అక్షరాస్యత రేటు పురుషులలో ఎంత శాతం ఉన్నది?

1) 80.9 % 2) 50.1 %
3) 70.5 % 4) 65 %

29. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా శాతం?

1)13.5% 2) 13.6%
3) 13.8% 4)13.7%

30. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు?

1) 5 దశలు 2) 4 దశలు
3) 6 దశలు 4) 3 దశలు

31. జాతీయ సగటు కంటే తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ర్టాలు?

ఎ) రాజస్థాన్ బి) కర్ణాటక
సి) ఒడిశా డి) గోవా
1) ఎ, బి 2) ఎ, బి, సి 3)ఎ, డి 4) పైవన్నీ

32. మొదటిసారి అధికారికంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టిన దేశం?

1) అమెరికా 2) భారత్
3) స్వీడన్ 4) చైనా

33. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుంది?

1) 9.2 బిలియన్లు 2) 8.2 బిలియన్లు
3) 11.23 బిలియన్లు 4) 10.5 బిలియన్లు

34. కుటుంబనియంత్రణ పథకాన్ని భారత ప్రభుత్వం ఏసంవత్సరంలో ఆమోదించింది?

1) 1952 2) 1953 3) 1962 4) 1978

35. భారత ప్రభుత్వం మొదటిసారిగా తన జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించింది?

1) 1974 2) 1975 3) 1976 4) 1978

36. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు కంటే అధికంగా అక్షరాస్యత ఉన్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్ 2)మేఘాలయ
3) మధ్యప్రదేశ్ 4) ఒడిశా

37. పుట్టే ప్రతిబిడ్డ శ్రామికుడే అన్నది ఎవరు?

1) మాల్థస్ 2) కార్ల్‌మార్క్స్
3) కానెన్ 4) షిగో

38. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్షిక జనాభా పెరుగుదల రేటు ఎంత?

1) 1.95% 2) 1.80% 3) 2.55% 4) 1.84%

39. ది పాపులేషన్ బాంబ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? (3 )

1) టీఆర్ మాల్థస్ 2) ఆడమ్‌స్మిత్
3) పాల్ ఎల్‌రిచ్ 4) అమర్త్యసేన్

40. 1951లో తృతీయరంగంపై ఆధారపడిన శ్రామికులు 17.2% ఉండగా, 2011 నాటికి వారి సంఖ్య ఎంత శాతానికి చేరింది?

1) 18.6% 2) 20.8% 3) 24.9% 4) 26.8%

41. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణప్రాంతాల్లో వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు?

1) 5.7మిలియన్లు 2) 4.7 మిలియన్లు
3) 3.7 మిలియన్లు 4) 2.7 మిలియన్లు

42. ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను కొలిచేది?

1) సామాజిక ప్రగతి సూచిక
2) విద్యాస్థాయి సూచిక
3) బహుపార్శ పేదరిక సూచిక
4) ప్రపంచ బ్యాంకు

43. 1970లో ఐక్యరాజ్యసమితి పరిశోధనా సంస్థ సమీకృత సామాజిక అభివృద్ధి సూచి నిర్మాణంలో ఎన్ని ఆర్థిక, సామాజిక సూచికలు తీసుకొంది?

1) 9సామాజిక, 7 ఆర్థిక సూచికలు
2) 11 సామాజిక, 9 ఆర్థిక సూచికలు
3) 11 ఆర్థిక, 9 సామాజిక సూచికలు
4) 9 ఆర్థిక, 7 సామాజిక సూచికలు

44. శారీరక శ్రమ చేస్తూ గంటల ప్రాతిపదికపై వేతనాలు పొందే పనివారిని ఏమంటారు?

1) బ్లూ కాలర్ పనివారు 2) వైట్‌కాలర్ పనివారు
3) గోల్డ్‌కాలర్ పనివారు 4) గ్రీన్ కాలర్ పనివారు

45. కింది ఏ ప్రణాళిక కాలంలో ఉపాధిహామీ చట్టాన్ని అమలుచేసి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేసింది?

1) 10వ ప్రణాళిక 2) 11వ ప్రణాళిక
3) 12వ ప్రణాళిక 4) 9వ ప్రణాళిక

46. కింది పథకాల్లో గ్రామీణ యువకులకు ఉపాధి ఆధారిత నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్లో భాగంగా ప్రారంభించిన పథకం ఏది?

1) అంత్యోదయ అన్నయోజన
2) జన్‌ధన్ యోజన
3) ప్రధానమంత్రి ఫసల్ భీమాయోజన
4) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశాల యోజన

47. కింది వాటిలో సరైనది?

1) నైపుణ్యం గల సాంకేతిక పనివారు- గ్రేకాలర్ పనివారు
2) వృత్తిరిత్యా గల నైపుణ్యం గలవారు- గోల్డ్‌కాలర్ పనివారు
3) షాపుల్లో పనిచేసే మహిళలు- స్కార్లెట్ కాలర్
4) పైవన్నీ సరైనవే

48. ఎన్నేండ్ల వయస్సువారిని శ్రామికులుగా పరిగణిస్తారు?

1) 14-50 ఏండ్లు 2) 15-55 ఏండ్లు
3) 15-60 ఏండ్లు 4) 18-60 ఏండ్లు

answers2

gn-giridhar

557
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles