ఎస్‌ఐ,ఏఎస్‌ఐ పోస్టులు


Thu,September 19, 2019 11:12 PM

సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.


-పోస్టులు: సబ్ ఇన్‌స్పెక్టర్
-ఈ పోస్టులు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌ఎస్), సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)-ఢిల్లీ పోలీసులో ఉన్నాయి.
-పోస్టు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
-ఈ పోస్టులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో ఉన్నాయి.
-పేస్కేల్: ఎస్‌ఐ (జీడీ-సీఏపీఎఫ్‌ఎస్), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్, పురుష/మహిళ) - రూ.35,400-1,12,400/-
-ఏఎస్‌ఐ (సీఐఎస్‌ఎఫ్)- రూ.29,200-92,300/-
-అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2020, జనవరి 1 నాటికి 20-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ టెస్టులను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
-చివరితేదీ: అక్టోబర్ 16
-ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరితేదీ: అక్టోబర్ 18
-పరీక్షతేదీలు (పేపర్-1): 2019, డిసెంబర్ 11 నుంచి 13 వరకు
-వెబ్‌సైట్: https://ssc.nic.in.

949
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles