రెప్కోలో


Tue,September 24, 2019 01:15 AM

repco
భారత ప్రభుత్వ సంస్థ రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 50

విభాగాల వారీగా...

- జూనియర్‌ అసిస్టెంట్‌-25
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
- అసిస్టెంట్‌ మేనేజర్‌-25
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, ఫైనాన్షియల్‌ సంస్థల్లో పనిచేసిన అనుభవంతోపాటు టూవీలర్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
- వయస్సు: పై రెండు పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: క్లర్క్‌ పోస్టులకు రాతపరీక్ష, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా
- దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
- చివరితేదీ: సెప్టెంబర్‌ 25
- వెబ్‌సైట్‌: https://repcomicrofin.co.in

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles