ఇస్రోలో సైంటిస్టు పోస్టులు


Wed,September 25, 2019 01:33 AM

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
isro-3
-మొత్తం ఖాళీలు: 21
-పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్‌సీ
-విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-11, ఎలక్ట్రికల్-5, రిఫ్రిజిరేషన్&ఎయిర్ కండీషనింగ్-4, ఆర్కిటెక్చర్-1 ఉన్నాయి.
-పేమ్యాట్రిక్స్: లెవల్ 10 (గెజిటెడ్ పోస్టు) బేసిక్ పే రూ.51,600/- దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అర్హత: కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, అక్టోబర్ 14 నాటికి 35 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నింబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్ష నిర్వహిస్తారు. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 14
-ఫీజు: రూ.100/-
-రాతపరీక్ష తేదీ: 2020, జనవరి 12
-వెబ్‌సైట్: www.isro.gov.in
ISROISRO

575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles