ప్రగతి అండ్‌ సాక్షం స్కాలర్‌షిప్స్‌


Sun,September 29, 2019 12:16 AM

ప్రగతి అండ్‌ సాక్షం స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) విడుదల చేసింది.


- స్కాలర్‌షిప్‌: ప్రగతి అండ్‌ సాక్షం
- మొత్తం స్కాలర్‌షిప్‌లు: 4000
- స్టయిఫండ్‌: ప్రతి ఏడాదికి రూ.30,000/- నెలకు రూ.2,000 (రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు పొందేవారు కూడా దరఖాస్తుకు అర్హులే).
- అర్హతలు: ప్రస్తుతం ఏదైనా డిగ్రీ/ డిప్లొమా కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలు మించరాదు.
- ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: అక్టోబర్‌ 8
- వెబ్‌సైట్‌: https://www.aicteindia.org

643
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles