ఢిల్లీ మెట్రోరైల్‌లో


Fri,October 4, 2019 12:47 AM

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DMRC
-మొత్తం ఖాళీలు: 13
-పోస్టుల వారీగా ఖాళీలు: చీఫ్ ఇంజనీర్ (ట్రాక్,క్వాలిటీ)-6, జనరల్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్, ఎలక్ట్రికల్, సేఫ్టీ)-7
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్‌తోపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్, వైద్యపరీక్షల ద్వారా
-వీటితోపాటు సేఫ్టీ, ట్రాక్, క్వాలిటీ, ఎలక్ట్రికల్, ఎస్ &టీ, ఎన్విరాన్‌మెంటల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 10
-వెబ్‌సైట్: http://www.delhimetrorail.com

1154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles