కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో


Sun,October 6, 2019 01:18 AM

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cochin-shipyard
-మొత్తం ఖాళీలు: 132
-సేఫ్టీ అసిస్టెంట్స్-72
-అర్హతలు: పదోతరగతితోపాటు సేఫ్టీ/ఫైర్‌లో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-ఫైర్‌మ్యాన్-59
-అర్హతలు: పదోతరగతితోపాటు కనీసం ఆరునెలల ఫైర్ ఫైటింగ్ ట్రెయినింగ్ లేదా న్యూక్లియర్ బయలాజికల్ కెమికల్ డిఫెన్స్ అండ్ డ్యామేజ్ కంట్రోల్, ఫైర్ ఫైటింగ్‌లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-శానిటరీ కమ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్-1
-అర్హతలు: ఇంటర్‌తోపాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ కోర్సులో రెండేండ్ల డిప్లొమా ఉండాలి.
-వయస్సు: అన్ని పోస్టులకు 2019, అక్టోబర్ 18 నాటికి 30 ఏండ్లు మించరాదు.
నోట్: ఈ పోస్టులను మూడేండ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నా రు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 18
-వెబ్‌సైట్: www.cochinshipyard.com

852
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles