బాసరలో గెస్ట్ ఫ్యాకల్టీ


Tue,October 8, 2019 01:01 AM

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iit-basara
-పోస్టులు: గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్), గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్-11, స్టెనోగ్రాఫర్-2 పోస్టులు ఉన్నాయి.
-విభాగాలు: సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు.
-అర్హతలు: డిగ్రీ, ఎంసీఏ, సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ బీఈ, ఎంటెక్/ ఎంఈ ఉత్తీర్ణత. నెట్/ స్లెట్/ సెట్/ పీహెచ్‌డీ.
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-జీతం: గెస్ట్ ఫ్యాకల్టీలకు నెలకు రూ.30,000/-, మిగిలిన పోస్టులకు నెలకు రూ.20,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 21
-హార్డ్ కాపీలకు చివరితేదీ: అక్టోబర్ 24
-వెబ్‌సైట్: http://careers.rgukt.ac.in


వార్డెన్లు

ఆర్‌జీకేయూటీ-బాసరలో అసోసియేట్ వార్డెన్, వార్డెన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు: అసోసియేట్ వార్డెన్-12 (పురుషులు-6, మహిళలు-6), వార్డెన్
-అసిస్టెంట్ (పురుషులు-7, మహిళలు-9)-16 ఖాళీలు ఉన్నాయి.
-జీతం: అసోసియేట్ వార్డెన్లకు నెలకు రూ.15 వేలతోపాటు భోజనం, బ్యాచిలర్ వసతి సౌకర్యం కల్పిస్తారు.
-వార్డెన్ అసిస్టెంట్లకు నెలకు రూ.10 వేలు ఇస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 13

953
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles