ఐకార్-నెట్


Sun,October 20, 2019 12:54 AM

అగ్రికల్చరల్ సైంటిస్టు రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) 2019 సంవత్సరానికి ఐకార్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
asrb
-పరీక్ష పేరు: ఐకార్-నెట్ 2019
-ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో, ఇతర అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత పొందుతారు.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 21 ఏండ్లు మించి ఉండాలి.
-ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
-పరీక్షతేదీ: 2019 డిసెంబరు 9 నుంచి 15 మధ్య నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.1000/-
-చివరితేదీ: నవంబర్ 4
-వెబ్‌సైట్: www.icar.org.in

513
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles