ఈఈఎస్‌ఎల్‌లో 235 పోస్టులు


Sun,October 20, 2019 12:54 AM

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
esl
-డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)-7, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)-3, ఇంజినీర్ (టెక్నికల్)-105, అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్)-40, టెక్నీషియన్-2, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)-2, ఆఫీసర్ (ఫైనాన్స్)-10, అసిస్టెంట్ ఆఫీసర్-7, అసిస్టెంట్ (ఫైనాన్స్)-3, డిప్యూటీ మేనేజర్ (సోషల్)-1, ఆఫీసర్ (హెచ్‌ఆర్)-7, అసిస్టెంట్ ఆఫీసర్ (హెచ్‌ఆర్)-2 తదితర పోస్టులు ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 1 నుంచి
-చివరితేదీ: నవంబర్ 30
-పరీక్ష తేదీ: డిసెంబర్ 2019/జనవరి 2020
-వెబ్‌సైట్: https://eeslindia.org

1171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles