ఇస్రోలో 57 పోస్టులు


Tue,October 22, 2019 12:59 AM

ISRO
తిరువనంతపురంలోని ఇస్రో అనుబంధ సంస్థల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్- జేఆర్‌ఎఫ్ పోస్టులు
మొత్తం ఖాళీలు-36
అర్హతలు: ఎంఈ/ఎంటెక్ కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు ఎమ్మెస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
స్టయిఫండ్: మొదట రూ. 31,000 తర్వాత రూ.47,000/- ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 30
వెబ్‌సైట్: http://www.vssc.gov.in


లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్‌సీ)లో సైంటిస్టు/ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్
విభాగాలు: మెషిన్ డిజైన్, క్రయోజనిక్స్, వెల్డింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్, టర్నోమెషినరీ, సేఫ్టీ, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్, స్ట్రక్చరల్.
మొత్తం ఖాళీలు: 21
అర్హతలు: సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 5
వెబ్‌సైట్: https://www.lpsc.gov.in

689
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles