ఎన్‌ఎల్‌సీలో


Fri,October 25, 2019 12:53 AM

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు-ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌ (మైనింగ్‌-4, థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు-3), డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌/మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌ సర్జరీ&జనరల్‌ మెడిసిన్‌)-2, డీజీఎం (హెచ్‌ఆర్‌)-2, డీసీఎం (హెచ్‌ఆర్‌)-2, డీజీఎం (ఫైనాన్స్‌)-4, అడిషనల్‌ చీఫ్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌)-3, డీసీఎం (ఫైనాన్స్‌)-1, చీఫ్‌ మేనేజర్‌ (సెక్యూరిటీ)-1, అసిస్టెంట్‌ మేనేజర్‌ (సెక్యూరిటీ)-3 ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్‌ 18
వెబ్‌సైట్‌: https://www.nlcindia.com

బెల్‌లో ఇంజినీర్లు
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: ఇంజినీర్‌
మొత్తం ఖాళీలు: 19.
విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్‌-13, మెకానికల్‌-6
అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌ సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో ఉత్తీర్ణత.
వయస్సు: నవంబర్‌ 1 నాటికి 25 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులు మొదట ఏడాది కాలపరిమితికి భర్తీ చేస్తారు. తర్వాత ఈ కాలాన్ని మరో మూడేండ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.
జీతం: నెలకు రూ.23,000/-
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 2
వెబ్‌సైట్‌: http://bel-india.in

467
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles