కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో


Fri,October 25, 2019 12:55 AM

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ వర్క్‌మెన్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Cochhinమొత్తం ఖాళీలు: 45
పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌-10, ఎలక్ట్రికల్‌-4, ఎలక్ట్రానిక్స్‌-1, సివిల్‌-1), జూనియర్‌ కమర్షియల్‌ అసిస్టెంట్‌-7, స్టోర్‌ కీపర్‌-1, వెల్డర్‌ కమ్‌ ఫిట్టర్‌ (మెకానిక్‌ డీజిల్‌)-5, ఫిట్టర్‌ (ఎలక్ట్రానిక్స్‌-1, ఎలక్ట్రికల్‌-5), షిప్‌రైట్‌ ఉడ్‌-3, సెమీస్కిల్డ్‌ రిగ్గర్‌-2, ఫైర్‌మెన్‌-2, జూనియర్‌ సేఫ్టీ అసిస్టెంట్‌-2 పోస్టులు ఉన్నాయి.
వీటితోపాటు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-1, ఏఈ (వెపన్స్‌)-1, అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌-2, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌
ఆఫీసర్‌-1, అకౌంటెంట్‌-2 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, వయస్సు, జీతభత్యాలు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 18
వెబ్‌సైట్‌: www.cochinshipyard.com

745
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles