ఈఎస్‌ఐలో 98 పోస్టులు


Sun,October 27, 2019 01:09 AM

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఫ్యాకల్టీ/రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
esic
-పోస్టులు: ప్రొఫెసర్-11, అసోసియేట్ ప్రొఫెసర్-16, అసిస్టెంట్ ప్రొఫెసర్-11, సీనియర్ రెసిడెంట్ (మెడికల్ కాలేజీ హాస్పిటల్&సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్)-46, సూపర్ స్పెషలిస్ట్ (నాన్ టీచింగ్)-7, స్పెషలిస్ట్ (నాన్ టీచింగ్)-3, జూనియర్ రెసిడెంట్-4 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 29
-వెబ్‌సైట్: https://www.esic.nic.in

980
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles