ఐవోసీఎల్‌లో అప్రెంటిస్


Sun,October 27, 2019 01:11 AM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) రిఫైనరీ డివిజన్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Indianoil
-మొత్తం ఖాళీలు: 1574
-ట్రేడ్ అప్రెంటిస్
-విభాగాలవారీగా ఖాళీలు: అటెండెంట్ ఆపరేటర్-407, ఫిట్టర్-154, బాయిలర్-88, కెమికల్-271, మెకానికల్-164, ఎలక్ట్రికల్-215, ఇన్‌స్ట్రుమెంటేషన్-96, సెక్రటేరియల్ అసిస్టెంట్-75, అకౌంటెంట్-26, డీటీపీ-42, డీటీపీ (స్కిల్డ్ సర్టిఫికెట్)-36.
-అర్హతలు: ఇంటర్/డిగ్రీ లేదా డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: అక్టోబర్ 31 నాటికి 18-24 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 15
-రాతపరీక్ష తేదీ: నవంబర్ 24
-వెబ్‌సైట్: www.iocl.com

496
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles