నిఫ్ట్‌లో ప్రవేశాలు


Sun,October 27, 2019 01:12 AM

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంస్థల్లో 2020 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
niftlogo
-పోగ్రామ్స్: బ్యాచిలర్ డిగ్రీ (బీ.డిజైన్, బీ.ఫ్యాషన్ టెక్నాలజీ), పీజీ ప్రోగ్రాములు (ఎం.డిజైన్, ఎం.ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, ఎం.ఫ్యాషన్ టెక్నాలజీ).
-అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాములకు ఇంటర్మీడియట్/ డిప్లొమా ఉత్తీర్ణత, పీజీ ప్రోగ్రాములకు బీ.ఎఫ్ టెక్/ బీ.టెక్ ఉత్తీర్ణతతో పాటు శాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్.
-ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (క్యాట్, గ్యాట్), సిట్యుయేషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
-పరీక్షతేదీ: 2020, జనవరి 19
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: ఎస్సీ/ ఎస్‌టీ/ వికలాంగులకు-రూ.1000/-,
-జనరల్ అభ్యర్థులకు- రూ.2000/-
-చివరితేదీ: 2019, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: https://nift.ac.in

649
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles