ఎన్‌ఐఆర్‌టీలో


Wed,October 30, 2019 01:40 AM

NIRT
ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌ సీ- 4, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-1, పీటీవో (సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌)-7, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌- (మెడికల్‌ సోషల్‌ వర్క్‌)-1, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-21, డాటా ఎంట్రీ ఆపరేటర్‌-2, డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌-3, ఎంటీఎస్‌-1 తదితరాలు ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూలు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 13 వరకు నిర్వహిస్తారు.
- వెబ్‌సైట్‌: http://www.nioh.org

247
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles