ఐఐఎస్‌టీలో పీహెచ్‌డీ


Wed,October 30, 2019 01:43 AM

IIST
తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది.


- ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ (జనవరి 2020)
- విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియానిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌
- వయస్సు: 2019, నవంబర్‌ 11 నాటికి 35 ఏండ్లు మించరాదు.
- అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌/టెక్నాలజీలో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక: సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌ ఉన్నవారికి నేరుగా ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేస్తారు. జేఆర్‌ఎఫ్‌ లేనివారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 11
- రాతపరీక్ష తేదీ: 2019, డిసెంబర్‌ 1
- వెబ్‌సైట్‌: https://www.iist.ac.in

468
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles